హైదరాబాద్: 28°C
వార్తలు

మరో వీడియో విడుదల చేసిన మోదీ

ప్రధాని మోదీ 'X' వేదికగా మరో వీడియో విడుదల చేశారు. దూషణతో ఏ సమస్యకు పరిష్కారం లభించదని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ ఆందోళనల్లో కొందరు నన్ను, నా తల్లిని దూషించారు. భారత అమ్మాయిలు ఇలా మాట్లాడటం షాక్‌గా అనిపించొచ్చు. బాల్యం నుంచి తప్పులు జరగడం సహజం. వాటిని సరిద్దుకునే అవకాశం ఇవ్వాలి. వారిని టార్గెట్ చేయడం మాని.. సరైన మార్గం చూపుదాం.. భారత్ కోసం పని చేద్దాం' అని పిలుపునిచ్చారు.