హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

కేంద్ర కేబినెట్ ఇవాళ మరోసారి భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలు, బిల్లులపై చర్చించనున్నారు. అలాగే, పశ్చిమాసియా సంక్షోభం, దేశ ఆర్థిక, భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.