మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో నూతన హాయ్ మాస్టర్ మేయర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
వార్తలు
కార్పొరేషన్ లో మెరుగైన వసతుల కల్పనకు కృషి


