MHBD: గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద వర్షాల నేపథ్యంలో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జలపాతం వద్ద గురువారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, లోతైన నీటిలోకి దిగవద్దని సందర్శకులను అప్రమత్తం చేశారు. ప్రమాదాలు నివారించేందుకు జలపాతం వద్దకు వెళ్లకుండా సహకరించాలని పోలీసులు సూచించారు.
వార్తలు
ఏడుబావుల జలపాతం వద్ద పోలీసుల హెచ్చరిక


