MBNR: ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని అమూల్యను ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేసి, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.
వార్తలు
గాయపడిన విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం


