హైదరాబాద్: 28°C
వార్తలు

స్వచ్ఛంద న్యాయసేవా కార్యకర్తల దరఖాస్తుల ఆహ్వానం

E.G: కొవ్వూరు జిల్లా 9వ అదనపు సెషన్స్ జడ్జి ఎం. అనురాధ గురువారం తెలిపారు. పదో తరగతి అర్హత కలిగి, ధనార్జా ఆశించకుండా సేవా దృక్పథం ఉన్నవారు స్వచ్ఛంద న్యాయసేవా కార్యకర్తలుగా శిక్షణ పొందేందుకు అర్హులని చెప్పారు. ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న కొవ్వూరు, గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.