హైదరాబాద్: 28°C
వార్తలు

'లోన్ యాప్‌లకు దూరంగా ఉండాలి'

SS: యువతకు లోన్ యాప్‌లు, అధిక అప్పులు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్ సూచించారు. తాత్కాలిక సమస్యలకు బలవన్మరణాలకు పాల్పడకుండా, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. ప్రజల భద్రత, యువత భవిష్యత్తు మా బాధ్యత అని,అవసరమైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్ 112ను సంప్రదించాలని తెలిపారు.