హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

మెదక్‌లో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించినట్లు సీడీపీఓ వెంకటరమణమ్మ తెలిపారు. టీచర్ పోస్టులకు 57 దరఖాస్తులు రాగా 48 మంది, హెల్పర్ పోస్టులకు 32 దరఖాస్తులు రాగా 23 మంది హాజరయ్యారు. ఎంపిక ప్రక్రియ నిబంధనల మేరకు కొనసాగనున్నట్లు తెలిపారు.