హైదరాబాద్: 28°C
వార్తలు

సదరం శిబిరాల షెడ్యూల్ విడుదల

SRD: ఆగస్టు నెలకు సంబంధించి దివ్యాంగుల సదరం శిబిరాల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఆగస్టు 5, 12, 19 తేదీల్లో ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి సెల్ఫోన్ వారు మాత్రమే నిర్ణీత తేదీల్లో శిబిరాలకు హాజరు కావాలన్నారు.