AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్ భోగాపురం ఎయిర్ పోర్టు అని మంత్రి DSBV స్వామి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి విస్తృత అవకాశాలు వస్తాయి. ఎర్రబస్సు కూడా రాని ఊరికి ఎయిర్‌పోర్టా.. అని జగన్ హేళనగా మాట్లాడారు. ఎయిపోర్టుకు భూములు ఇవ్వొందంటూ రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడేమో ఎయిర్ పోర్టు క్రెడిట్ తమదే అంటున్నారు' అని విమర్శించారు.
వార్తలు
'భోగాపురం అభివృద్ధికి గేమ్ ఛేంజర్'


