రాజ్యసభ ముందుకు ఇవాళ ప్రజా పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు రానుంది. నిన్న మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అలాగే, లోక్‌సభలో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లు, వందేమాతరం గీతానికి జాతీయ హోదా చట్టబద్ధత బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో ఆమోదం తర్వాత లోక్‌సభ ముందుకు తీసుకురానుంది.
వార్తలు
నేడు లోక్‌సభ ముందుకు కీలక బిల్లులు


