BDK: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇవాళ ఉదయం 6 గంటలకు 25.40 అడుగులకు చేరింది. ప్రస్తుతం నదిలో 2,99,933 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వార్తలు
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.40 అడుగులు


