హైదరాబాద్: 28°C
వార్తలు

నేను హృతిక్‌ రోషన్‌లా కనిపించానేమో?: సౌరవ్

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తనపై చేసిన విమర్శలపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. 'కంగనా నా వ్యాఖ్యలపై ఎందుకు అలా స్పందించారో తెలియడం లేదు. నా ఫ్రెండ్స్ కూడా ఇదే మాట అంటున్నారు. 'ఆమెకు నువ్వు చిన్నప్పటి హృతిక్ రోషన్ లాగా కనిపిస్తున్నావేమో' అని తన ఫ్రెండ్ మెసేజ్ చేసినట్లు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. వ్యక్తిగతంగా తనకు కంగనతో ఎటువంటి విరోధం లేదని తెలిపారు.