హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 30: చరిత్రలో ఈరోజు

1896: సంస్కృతంలో మహాపండితుడు గోపదేవ్ జననం
1947: హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ జననం.
1922: న్యాయవాది, ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) జననం
1931: కవి, రంగస్థల కళాకారుడు పులికంటి కృష్ణారెడ్డి జననం
1973: ప్రముఖ నటుడు సోనూసూద్ జననం.