AP: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండు భారీ సోలార్, విండ్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. వీటికి మంత్రి లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వీటిని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేయనున్నారు. రూ.5,750 కోట్లతో 3,642 ఎకరాల్లో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4వేల మంది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
వార్తలు
రాయలసీమకు రెండు భారీ ఎనర్జీ ప్రాజెక్టులు


