TG: రాష్ట్రంలో SIR డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని CEO సుదర్శన్ తెలిపారు. SIRపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. TGలో ఇప్పటి వరకు 76% SIR డిజిటలైజేషన్ ప్రక్రియ జరిగిందని.. AUG- 3 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90% SIR నమోదు పూర్తైందని వెల్లడించారు. వివరాల నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
వార్తలు
SIR ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు: సుదర్శన్


