ADB: భీంపూర్ మండలంలోని నీపని గ్రామానికి చెందిన లింగంపల్లి రాకేష్ అనే యువకుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తనవంతుగా చికిత్స నిమిత్తం రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేద అయిన తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
వార్తలు
చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందజేసిన MLA


