కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో పాల్గొన్న GenZ యువతను ప్రశంసిస్తూ పాకిస్తానీయులు రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. దశాబ్దాలుగా ఇండియా పైకి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉసిగోల్పుతోందనే విషయం అందరికీ తెలుసు అని అన్నారు. భారత్‌లోని జెన్జీ సహా ప్రజలంతా పాక్ ఉగ్రవాదానికి చెక్ పెట్టాలని కోరుకుంటున్నారన్నారు.
వార్తలు
'పాక్ ఉగ్రవాదానికి చెక్ పెట్టాలి'


