TPT: ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 5 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 6న రథోత్సవం, 7న ఆడికృత్తిక, 8న కల్యాణోత్సవం, 9న అగ్నిగుండం ప్రవేశం జరగనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
ఆగస్టు 5 నుంచి బ్రహ్మోత్సవాలు


