NZB కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. నిన్న CDMA శ్రీదేవిని HYDలోని కార్యాలయంలో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఇందూరు అభివృద్ధి కోసం నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే కార్పొరేషన్‌కు రావాల్సిన జనరల్ ఫండ్, ఇతర పనులను మంజూరు చేయాలన్నారు.
వార్తలు
కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టండి: MLA


