MNCL: దండేపల్లి(m)లోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో రెనవేషన్ కమిటీలో సభ్యుని నియామకానికి ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని దేవాలయ అధికారులు కోరారు. దేవాలయానికి రెనవేషన్ కమిటీ నియమానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తి గలవారు పది రోజుల్లోగా కమిషనర్, ప్రాంతీయ కమిషనర్, సహాయ కమిషనర్లకు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
'రెనవేషన్ సభ్యుని నియమకానికి దరఖాస్తు ఆహ్వానం'


