NGKL: గుడిపల్లి రిజర్వాయర్ వద్ద చేపల వేటకు వెళ్లిన గుడిపల్లి, గౌరీదేవిపల్లి గ్రామాల మత్స్యకారులపై దాడి చేసిన నరసాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల సంఘం జిల్లా కన్వీనర్ పెబ్బేటి శంకర్ డిమాండ్ చేశారు. గాయపడిన మత్స్యకారులను పరామర్శించారు.
వార్తలు
'మత్స్యకారులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి'


