SRD: సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ మైదానంలో జిల్లాస్థాయి యోగా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ధనంజయ ఇవాళ ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 62 మంది విద్యార్థులు యోగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు.
వార్తలు
జిల్లా స్థాయి యోగా పోటీలు


