NRPT: SIR నమోదు ప్రక్రియను నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా చేపట్టి, ఏ ఒక్క అర్హుడి ఓటు పేరు కూడా మిస్ కాకుండా చూడాలని నారాయణపేట జిల్లా BRS ప్రధాన కార్యదర్శి బలరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఊట్కూరు మండలం బిన్నపల్లి గ్రామంలో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించి, వంద శాతం నమోదు పూర్తి చేసిన బీఎల్ఓలను శాలువాతో సన్మానించారు.
వార్తలు
'SIR నమోదులో ప్రతి ఓటు కీలకం'


