GDWL: రాజోలి మండల పరిధిలోని న్యూ ప్లాట్స్, తుమ్మలపల్లి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సర్పంచ్ గంగిరెడ్డి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధికి అంతర్గత రహదారుల నిర్మాణం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అన్నారు.
వార్తలు
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం


