హైదరాబాద్: 28°C
వార్తలు

కాసేపట్లో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ

కాసేపట్లో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు చర్చలకు సిద్ధంగా ఉండాలని, పార్లమెంటరీ చర్చల్లో చురుకుగా పాల్గొనాలని, సభలో తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.