హైదరాబాద్: 28°C
వార్తలు

'రేపు డయల్ యువర్ జేసీ'

ప్రకాశం: రేపు డయల్ యువర్ మార్కాపురం జేసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 11-12 వరకు జరిగే కార్యక్రమంలో భూ సమస్యల పరిష్కార వేదికను మార్కాపురం జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ నెంబర్ 9248702502కు ఫోన్ చేసి మీ యొక్క రెవిన్యూ సమస్యలను జేసీ శ్రీనివాసులు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.