బీహార్‌లో నిరసనకారులపై ఓ కానిస్టేబుల్ AK-47ని ఎక్కుపెట్టిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 'విద్యార్థులపైకి పోలీసులు నేరుగా కాల్పులు జరిపారు. 7 హత్య కేసుల్లో ముద్దాయి అయిన నేత సీఎంగా ఉంటే విద్యార్థులపైకి పోలీసులు ఇలాగే కాల్పులు జరుపుతూ ఉంటారు' అని విమర్శించారు.
వార్తలు
తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు


