సత్యసాయి :ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా (RDO) గా బాధ్యతలు చేపట్టిన రాంభూపాల్ రెడ్డి అనంతపురంలోని నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలపై చర్చించారు.
వార్తలు
సునీత, శ్రీరామ్ లను కలసిన ఆర్డివో


