హైదరాబాద్: 28°C
వార్తలు

IITHలో అప్లైడ్ AI కోర్సు

SRD: రియల్ వరల్డ్ సమస్యలకు AI ద్వారా పరిష్కారాలు కనుగొనేలా IIT హైదరాబాద్ అప్లెడ్ AI సర్టిఫికేషన్ ప్రోగ్రాము ప్రారంభించింది. జెనరేటివ్ AI పై అవగాహన ఉన్న ప్రొఫెషనల్స్ కోసం డాక్టర్ ప్రవీణ్ తమ్మన నేతృత్వంలో ఆగస్టు 1 నుంచి 16 వరకు ఈ హైబ్రిడ్ కోర్సు జరగనుంది. ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.