KRNL: తాగునీటికి ఇబ్బంది కలగకుండా వృథాను అరికట్టేందుకు గస్తీ ఏర్పాటు చేసినట్లు టీబీపీ ఎల్ఎల్సీ ఏఈ ఈశ్వర్, డీఈ షఫీ తెలిపారు. హోలగుంద మండల పరిధిలో ప్రవహిస్తున్న దిగువ కాల్వపరిధి ఎల్ఎల్సీ 200 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకు డీపీలను దిగువ కాల్వ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సిబ్బంది సూచించారు.
వార్తలు
'నీరు వృథా కాకుండా గస్తీ'


