హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఫరూక్

NDL: నంద్యాల మండలంలోని అబాండం తాండ గ్రామంలో సోమవారం న్యాయ శాఖ మంత్రి ఫరూక్ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై ఆయన ప్రజలకు వివరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను మంత్రి ప్రజలకు అందజేశారు.