AP: చిన్న పిల్లలు, వృద్ధులతో గిరిప్రదక్షిణకు వెళ్లేవారికి పోలీసులు కీలక సూచన చేశారు. చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేక సిబ్బందితో ఉచితంగా RFID ట్యాగ్‌లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి RTC బస్సులు దిగగానే, వివరాలను నమోదు చేసుకొని ఈ ట్యాగులను అందజేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించారు.
వార్తలు
పిల్లలు, వృద్ధులతో గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా?


