హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో 'ఇన్‌స్టా' బ్యాన్ చేస్తారా?

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను త్వరలో బ్యాన్ చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. AUG 25 నుంచి ఇన్‌స్టాను నిలిపివేస్తారన్నది ఈ వార్త సారాంశం. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ఈ వార్తలు అవాస్తవమని చెప్పింది. ఇండియాలో ఇన్‌స్టాను బ్యాన్ చేసే ఆలోచన లేదని వెల్లడించింది. SMలో వైరలవుతున్న ఫొటోలు, స్క్రీన్ షాట్లు ఎడిట్ చేసినవని, వాటిని నమ్మొద్దని కోరింది.