పబ్లిక్, పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో.. దోషులకు ఇప్పటివరకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది. ప్రస్తుత సవరణలకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
వార్తలు
'యాంటీ-పేపర్ లీక్' బిల్లులో ఏముంది?


