TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి ప్రభుత్వంపై R.కృష్ణయ్య విమర్శలు చేయడం శోచనీయమని.. ప్రభుత్వ విప్ ఐలయ్య అన్నారు. కృష్ణయ్య BC బిడ్డలా కాకుండా, BJP బిడ్డలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు 200% కాస్మోటిక్ ఛార్జీలు, 40% డైట్ ఛార్జీలు పెంచామని.. ఇవి కృష్ణయ్యకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. AUG-15 నాటికి విద్యార్థులకు యూనిఫాం, స్కూల్ కిట్ అందిస్తామన్నారు.
వార్తలు
'కృష్ణయ్య BJP బిడ్డలా మాట్లాడుతున్నారు'


