హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా YCP నిరసనలు

AP: DSCలో అక్రమాలు, నీట్ పరీక్షల్లో తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా YCP యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసనలు జరగనున్నాయి. వీటిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొనాలని YCP పిలుపునిచ్చింది. DSC అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని YCP డిమాండ్ చేస్తోంది.