భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జీవితమంతా రైతుల సంక్షేమానికే అంకితమైంది. రైతు సమస్యలను పార్లమెంట్‌లో గట్టిగా వినిపించి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం పెంచేలా కృషి చేశారు. నిజాయితీ, నిరాడంబర జీవనం ఆయన ప్రత్యేకత. రైతే దేశానికి వెన్నెముక అని నమ్మారు. ఆయన సేవలకు గుర్తుగా ఏటా DEC 23న జాతీయ రైతు దినోత్సవం నిర్వహిస్తారు. 1979లో ఇదే రోజున ఆయన దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వార్తలు
INSPIRATION: రైతు బంధువు చరణ్ సింగ్


