హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 28: చరిత్రలో ఈరోజు

1909: AP మాజీ CM కాసు బ్రహ్మానందరెడ్డి జననం
1914: మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం 
1979: భారత 5వ ప్రధానిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం
1956: రంగస్థల నటుడు దీక్షిత్ మాస్టారు జననం
2007: ఇళ్ల స్థలాల కోసం వామపక్షాల బంద్‌లో ముదిగొండ వద్ద పోలీసు కాల్పులు, ఏడుగురు మరణం
➢ ఇవాళ ప్రపంచ కాలేయ దినోత్సవం