హైదరాబాద్: 28°C
వార్తలు

TDP 'డోర్ టు డోర్' కార్యక్రమంపై లోకేష్ సమీక్ష

AP: కూటమి రెండేళ్ల పాలన సందర్భంగా TDP నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. తొలిరోజే 1.39 లక్షల ఇళ్లను TDP శ్రేణులు సందర్శించి.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంపై లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. తొలిరోజు 1875 క్లస్టర్లకు గాను.. 1717 క్లస్టర్లలో డోర్ టు డోర్ కార్యక్రమం జరిగినట్లు లోకేష్ వెల్లడించారు.