హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతి ఛాంపియన్‌షిప్-2026 క్రీడా పోటీలు

PLD: గణపవరం SKBZPHS పాఠశాలలో నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్-2026 ఆటల పోటీలు ఘనంగా జరిగాయి. 12 విభాగాలలో (అండర్-17, అండర్-23) నిర్వహించిన ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా DSDO నరసింహారెడ్డి, విద్యాశాఖ అధికారులు, పీఈటీలు పాల్గొన్న ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.