E20 ఇథనాల్ పెట్రోల్ గురించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. E20 కార్యక్రమం ద్వారా తనకు ఆర్థిక ప్రయోజనం కలుగుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
హైకోర్టులో నితిన్ గడ్కరీ పిటిషన్


