VZM: విద్యావ్యవస్థను పటిష్టం చేసి విద్యార్థులు భవితవ్యాన్ని కాపాడండి అని సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఈమేరకు ఇవాళ పీజీఆర్ఎస్ ద్వారా విజయనగరం కలెక్టరేట్‌లో డీఆర్‌వో సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఇప్పుడున్న విద్యావ్యవస్థలో అధికారులు దుర్వినియోగం అవినీతిమయం ఏర్పడడంతో విద్యార్థులకు సక్రమంగా పథకాలు అందట్లేదని ఆరోపించారు.
వార్తలు
'విద్యావ్యవస్థను పటిష్టం చెయండి'


