హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధునిక బోధనపై ఐదు రోజుల శిక్షణ ప్రారంభం

VSP: ఏయూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆధునిక బోధనా పద్ధతులపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా అధ్యాపకులు ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.