విజయనగరం 2, 3, 4వ డివిజన్లలో “రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి” కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. పూల్ బాగ్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, కరపత్రాలను అందజేశారు. రాష్ట్రాన్నిసంక్షేమ, అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
వార్తలు
'రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి' కార్యక్రమంలో MLA


