SKLM: డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 28న శ్రీకాకుళంలో వైఎస్ఆర్ విగ్రహం నుంచి సూర్యమహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.
వార్తలు
'డీఎస్సీ వైఫల్యాలపై సీబీఐ దర్యాప్తు చేయాలి'


