హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారులకు సామర్థ్య వృద్ధి శిక్షణ

KRNL: ఆదోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జీవీఏ, జీడీడీపీ, జీసీడీపీ, జీఎండీపీ అంశాలపై అధికారులకు సామర్థ్య వృద్ధి శిక్షణ నిర్వహించారు. ఆర్డీవో కే. అరుణాదేవి పాల్గొని స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత ప్రణాళికలు, శాఖల సమన్వయం అవసరమని తెలిపారు. పహల్ ఇండియా ఫౌండేషన్ నిపుణులు అభివృద్ధి ప్రణాళికలు, డేటా సేకరణ, అమలు విధానాలపై అవగాహన కల్పించారు.