మార్కాపురం: పామూరు (మం) మాలకొండపురంలో స్థలం వివాదంలో తిరుమలయ్య అనే వ్యక్తిపై ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ పామూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
స్థలం వివాదంలో ఘర్షణ


