TG: కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో గద్వాల జిల్లాలోని జూరాల డ్యామ్‌కు 22,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల త్వరలోనే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, 316.310 మీటర్లు నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, 5.653 టీఎంసీలు ఉంది.
వార్తలు
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం


