MNCL: బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన SC వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకుని, ఎప్పుడు కూలిపోతాయోననే భయానక పరిస్థితి నెలకొంది. గోడలు బీటలు పారి, పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. దీంతో పలువురు విద్యార్థులు చదువును మధ్యలోనే మానేసి డ్రాప్‌అవుట్లుగా మారుతున్న పరిస్థితి నెలకొంది.
వార్తలు
శిథిలావస్థకు చేరిన SC వసతి గృహాలు


